Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
హోం శాఖ మంత్రి రోజా..
మంత్రి పదవి కూర్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తున్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలి..? ఏం చేయాలి అనే దానిపై కొద్ది రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు.. కానీ రోజాకు మాత్రం ఆమె అభిమానులే ఏకంగా శాఖనే కేటాయించారు. అభిమానుల…
తెలంగాణకు 19 జాతీయ అవార్డులు..
తెలంగాణకు ఏకంగా 19 జాతీయ అవార్డులు దక్కాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఇందులో జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో 19 అవార్డులు దక్కాయి.
వనపర్తి జిల్లాలోని చందాపూర్‌కు…
టీఆర్ఎస్ ఆధిపత్య పోరుకు వేదికగా..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్య పోరు, నేతల మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. శనివారం జిల్లా సర్వసభ్య సమావేశం ప్రారంభం అయ్యింది. చర్చ సాగుతుండగా, బోథ్ మండలం ఉపాధి హామీ పనుల్లో…
రోగిని పరామర్శించడానికి వచ్చి గాయాలపాలు
బెల్లంపల్లి :వేల కోట్ల టర్నోవర్.. వందల కోట్ల లాభాలు... కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల ఖర్చు.. సింగరేణి గురించి యాజమాన్యం పదే పదే ఊదరగొట్టే మాటలు. కానీ, వాస్తవాలు మాత్రం అలా లేవు. కార్మికులకు వైద్యం అందించడంలో…
కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నరు
మంచిర్యాల జిల్లా : తినడానికి అన్నం సరిగ్గ పెడతలేరు. కుళ్లిన కోడిగుడ్లు, ఉడకని అన్నం పెడుతున్నని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి మండలం కస్తూరిబా బాలికల హాస్టల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. తహసీల్దార్ కార్యాలయం…
సింగరేణిని పరిరక్షించేది బీఎంఎస్ మాత్రమే
సింగరేణిని పరిరక్షించే ధైర్యం BMSకి మాత్రమే ఉన్నదని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య వెల్లడించారు. ఆర్జీ 3 ఏరియాలో ఏఎల్‌పీ, అడ్రియాలా లాంగ్‌వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని…
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మంచిర్యాల : కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ పాఠశాలలో మన ఊరు - మన బడి కింద రూ. 17 లక్షలతో పనులకు…
భారత్‌ను నిర్దేశిందే దమ్మెవరికీ లేదు..
‘భారత్‌ను నిర్దేశించే దమ్మెవరికీ లేదు... ఏ అగ్రరారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. ఇతరుల కంటే భారత్ గురించి నాకే ఎక్కువ తెలుసు. ఏ ‘సూపర్ పవర్’భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్…
సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
మంచిర్యాల : రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి సింగరేణి సంస్థలో ఇకపై జరగనున్న ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి సింగరేణి బోర్డు అంగీకారం తెలిపింది. హైద్రాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం జరిగిన 561వ సింగరేణి…
కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బతకలేవు
కాగజ్‌నగర్ : కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బతుకలేవు.. అధికారం లేకుండా నీ కుటుంబం బతుకలేదు.. ఎందుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావ్ సమాధానం చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.…