Browsing Category

తాజా వార్తలు

ఆసుప‌త్రుల్లో కొన‌సాగుతున్న త‌నిఖీలు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రుల్లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తీ హోళీకేరీ ఆదేశాల‌తో జిల్లాలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్వ‌హిస్తున్న ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గురువారం 19…

పోరాటం త‌ప్ప మ‌రో మార్గం లేదు

సింగ‌రేణిని కాపాడుకునేందుకు పోరాటం త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల.కీర్తిరెడ్డి స్ప‌ష్టం చేశారు. భూపాల‌ప‌ల్లి ఏరియాలో ఆందోళ‌న‌లో భాగంగా కేటీకే1 ఇంక్లైన్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ఈ…

ఆలయంలో అపచారం..

ఏకంగా దేవాల‌యం క్యాంటీన్‌లో మాంసాహారం వండ‌టం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే…

ప్రాణం తీసిన వాట్స‌ప్ స్టేటస్..

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి వాట్స‌ప్ స్టేట‌స్ కార‌ణ‌మ‌ని స‌మాచారం. కొమ్ముగూడెం కు చెందిన యువతి హైదరాబాదులో పాలిటెక్నిక్ చదువుతోంది. ఉగాది పండక్కి సొంత ఊరికి వచ్చి ఊరిలోనే ఉంటోంది.…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. మంచిర్యాల‌లో ఆసుప‌త్రుల‌పై వేటు

మంచిర్యాల : నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డ‌స్తున్న ఆసుప‌త్రుల‌పై వేటు వేస్తూ మంచిర్యాల జిల్లా అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జిల్లాలో ఐదు బృందాలు జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంట‌ర్ల‌పై దాడులు నిర్వ‌హించారు.…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా..

మంచిర్యాల : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అయితే, కరోనా నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల తిరిగి సామాన్య జనం ప్రైవేటు ఆసుపత్రుల…

బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా స‌ఖి

మంచిర్యాల : సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు అండ‌గా స‌ఖి కేంద్రం ఉంటుంద‌ని లీగల్ కౌన్సిలర్ శైల‌జ‌ అన్నారు. తాండూరు మండ‌లం బోయ‌ప‌ల్లి, ద్వారకాపూర్‌లో స‌ఖి కేంద్రంపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సఖి…

వైభవంగా ఆంజనేయస్వామికి అభిషేకం

తాండూరు మండలం మాదారం టౌన్షిప్ శ్రీకోదండ రామాలయంలో గురువారం ఆంజనేయస్వామికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. వేద పండితుడు, ఆలయ అర్చకులు ముద్దు అవధూత శర్మ ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములతో అభిషేకం, ఆకు పూజ, అష్టోత్తరం పూజ కార్యక్రమం జరిపించారు.…

పాపం పోలీసులు..

హైదరాబాద్‌ భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా బెదిరింపులు, అరెస్టు ఘటన మరవకముందే పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి పాతబస్తీలో తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది.. ఇక్కడ ఇలాగే జరుగుతుందని.. ఏం…

వ‌రి రైతుకు ఉరేస్తున్న‌రు..

మంచిర్యాల : కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి రైతుకు ఉరేస్తున్న‌ద‌ని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్న‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. మంచిర్యాల జిల్లా…