Browsing Category

తాజా వార్తలు

మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్ ఆర్‌కే 6 ప్రాంతంలో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. జాతీయ ర‌హ‌దారి 363 విస్త‌ర‌ణలో భాగంగా ఈ ప్రాంతంలో రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు క‌లిసి ఇండ్ల‌ను కూల్చివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్థానికులు…

అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం క‌మిటీ ఎన్నిక‌

అంబేద్క‌ర్ 131 జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం క‌మిటీ ఎన్నుకున్నారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్ క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు వారు వెల్ల‌డించారు. ఈ క‌మిటీ అధ్య‌క్షుడిగా దుర్గం అశోక్ కుమార్‌, ప్ర‌ధాన…

మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను వేధించ‌డం స‌రికాదు..

హైద‌రాబాద్: సోష‌ల్ మీడియా సాధ‌నాలు సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు వేదిక‌లుగా మార‌డం దారుణ‌మ‌ని రాష్ట్ర ఐటీ శాఖ‌ కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కూడా గౌర‌వ‌నీయులైన జ‌ర్న‌లిస్టుల‌ను అవ‌మానించ‌డం స‌రికాద‌న్నారు కేటీఆర్. జ‌ర్న‌లిస్టుల‌ను…

ఖరారైన నీట్ 2022 పరీక్ష తేదీ..

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తుంటోంది. ఈ ఏడాది అంటే 2022 నీట్ పరీక్షల ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జేఈఈ…

జేఈఈ మెయిన్ మ‌రోసారి వాయిదా

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేసింది ఎన్టీఏ… ఏప్రిల్‌లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ…

గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం

గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు చేయడానికి స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఫైల్ సిద్ధం చేసింది. ప్రగతి భవన్ కు…

సింగ‌రేణి మ‌నుగ‌డ కోసం పోరాటం

సింగ‌రేణి మ‌నుగ‌డ కోసం పోరాటం చేస్తామ‌ని, కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఈ పోరుబాట ప‌ట్టిన‌ట్లు భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ ఉపాధ్య‌క్షుడు అప్పాని శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు. భూపాల‌ప‌ల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (BMS) బ్రాంచి కమిటీ,…

మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు

మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు.. ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని.. మీ ఎస్సై, సీఐకి చెప్పండంటూ వార్నింగ్ ఇచ్చాడో ఎంఐఎం లీడ‌ర్‌... ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. హైదరాబాద్‌లో రాత్రి వేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని…

బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా

ప‌బ్ క‌ల్చ‌ర్ దాని గురించి ఎంత చెప్పినా త‌క్కువే.. అదంతా వేరే లోకం.. నియాన్ లైట్ల వెలుతురో మ‌త్తులో తూగుతూ.. జోగుతూ యువ‌త చిత్త‌వుతుంటారు. ప్లాష్ లైట్ల మధ్య ఫుల్ ఎంజాయ్ మెంట్. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై పోలీసులు దాడులు…

న్యూయార్క్ లో గణేష్ వాడ..

అమెరికాలో ఓ వీధికి గ‌ణేస్ టెంపుట్ స్ట్రీట్ అని నామ‌క‌ర‌ణం చేశారు. న్యూయార్క్‌లో ప్రముఖ దేవాలయం ఉన్న వీధికి 'Ganesh Temple Street' అని నామకరణం చేశారు. ఈ దేవాలయాన్ని 1977లో స్థాపించారు. ఆ ప్రాంతంలో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా…