Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
వరినాట్లు వేసిన ఎంపీ
చెమట చిందిస్తేనే రైతు జీవితం అర్థం అవుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Peddapalli MP Gaddam Vamsi Krishna) అన్నారు. ఆయన కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో మహిళా రైతు కూలీలతో కలిసి పొలంలో దిగి నాట్లు వేశారు. వరినాట్ల అనంతరం…
మీ సేవా కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తమ కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, మీసేవ కేంద్రాల…
మేడారం జాతరకు రావాలని సీఎంకు ఆహ్వానం..
CM invited to Medaram Jathara:ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క,…
కవితక్క కంట కన్నీరొలిక వేళ..
Kalvakuntla Kavitha:కల్వకుంట్ల కవిత తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ శాసన మండలిలో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కంటనీరు పెట్టుకున్నారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి…
ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్
Chain snatching:ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్(Chain snatching) ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 గంటల సమయంలో పట్టణంలోని కుమార్ పేట కాలనీలో తోట లత తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుండి బైక్ మీద ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు…
పేరు గొప్ప… ఊరు దిబ్బగా జాతీయ కార్మిక సంఘాలు
Singareni:సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల పరిస్థితి పేరు గొప్ప... ఊరు దిబ్బగా మారిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TBGKS State President Miryala Rajireddy) దుయ్యబట్టారు. ఆదివారం శ్రీరాంపూర్…
కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్న ఉన్నతాధికారి
తమను పై అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని సహకార శాఖకు చెందిన పలువురు ఉద్యోగినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమను అనవసరంగా వేధిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రిపూట మహిళా సిబ్బందికి ఫోన్…
అభివృద్ధికి సహకరించండి
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సింగరేణి జీఎం ను కలిశారు. బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా జీఎంతో నూతన సర్పంచులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల…
అంజన్న దయవల్లే బతికా…
Deputy cm pawan kalyan in kondagattu:అంజన్న దయవల్లే బతికానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించి మాట్లాడారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని స్పష్టం…