Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కరీంనగర్‌లో ఆయుష్ ఆసుపత్రి
AYUSH Hospital in Karimnagar:కరీంనగర్ లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి(Ayush Hospital) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. దీనికి సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు అంచనా కాగా,…
ఆడబిడ్డలకు అండగా ఉంటాం
ఆడబిడ్డలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు…
ఎమ్మెల్యే అనుచరుడి బూతు పురాణం
నాపై కబ్జాల వార్తలు రాస్తావా..? లం... కొడకా అంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు కారుకూరి రాంచందర్ ఓ జర్నలిస్టుపై బూతుపురాణంతో విరుచుకుపడ్డాడు. బెల్లంపల్లి ఎన్టీవీ రిపోర్టర్ రమేష్‌ను చంపేస్తానంటూ బెదింరిపులకు దిగాడు. కబ్జాల…
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
Interstate marijuana gang arrested:గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇంద్రవెల్లి మండలం శ్మశానవాటిక ప్రాంతం సమీపంలో మూడు ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్టు…
కొత్త పార్టీ… ఇక్కడ నుంచే పోటీ…
Kalvakuntla Kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆమె ఎమ్మెల్సీ రాజీనామా నేపథ్యంతో పాటు మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో…
కొత్త పార్టీ… ఇక్కడ నుంచే పోటీ…
Kalvakuntla Kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆమె ఎమ్మెల్సీ రాజీనామా నేపథ్యంతో పాటు మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో…
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం..
Bus Accident :ఇటీవలి కాలంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున RRR ప్రైవేట్ ట్రావెల్స్…
కవిత రాజీనామా ఆమోదం… ఎమ్మెల్సీ స్థానం ఖాళీ
Kalvakuntla Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా శాసన మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా మారింది. దీంతో ఆమె శాసన…
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా నిర్వహించిన సర్వే(SIR)లో 2.89 కోట్ల మంది ఓట్లు తొలగించారు. యూపీలోని మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య దాదాపు 19 శాతంగా ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో…
సోనియాగాంధీకి అస్వస్థత
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆస్పత్రిలో…