అదనంగా ఐదు ఇసుక రీచ్‌లు మంజూరు
మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులు, ప్రజల అవసరాల కోసం నూతనంగా 5 ఇసుక రీచులను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో…