మంచిర్యాలలో వ్యభిచారం గుట్టురట్టు
నాంది, మంచిర్యాల : మహిళల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి షార్ట్ ఫిలింలో అవకాశం కల్పిస్తామని చెప్పి వారితో వ్యభిచారం చేయిస్తున్న వైనం బయటపడింది. ఈ వ్యవహారాన్ని మంచిర్యాల పోలీసులు బయటపెట్టారు. వివరాల్లోకి వెళితే..…