ప్రాజెక్టుల‌కు పైస‌ల్లేవ్‌..

ప్రాజెక్టులు రైతుల పాలిట క‌ల్ప‌త‌రువులు.. వాటిలో నీరు నిండితేనే వారు పంట పండించేది... మ‌న క‌డుపు నిండేది. అలాంటి ప్రాజెక్టుల ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు దేవుడు ఎరుగు... క‌నీసం వాటి…

ఆగస్టు 3 నుంచి శాసనసభ సమావేశాలు

Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 3 నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండగా..అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా…

పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు హసన్ పర్తి-కాజీపేట మార్గంలో ట్రాక్ పై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 11 రైళ్లను సైతం దారి మళ్లించినట్లు…

కడెం ప్రాజెక్టుకి ఊహించని వరద

Kadem Project; కడెం ప్రాజెక్టుకు ఊహించని వరద వచ్చి చేరుతోంది.. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ముందు జాగర్త చర్యగా అధికారులు కింది ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలోని…

ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద నీరు

Floods:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈరోజు కురిసిన భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోని పలు వార్డులోకి వరద నీరు చేరింది. బ్లడ్ బ్యాంక్, గర్భిణీ వార్డు, చిల్డ్రన్స్…

అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి

BMS: సింగరేణి RG-3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని ప్రమాదంలో మ‌ల్టీ జాబ్ వ‌ర్క్ మెన్ కార్మికుడు మృతి చెంద‌డం శోచ‌నీమ‌య‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS-BMS) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు మాదాసు రవీందర్,…

అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి

BMS: సింగరేణి RG-3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని ప్రమాదంలో మ‌ల్టీ జాబ్ వ‌ర్క్ మెన్ కార్మికుడు మృతి చెంద‌డం శోచ‌నీమ‌య‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS-BMS) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు మాదాసు రవీందర్,…

సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

Singareni Mine Accident: గోదావరిఖని (ALP) ఆడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మంగళవారం రాత్రి 2వ షిఫ్టు రాత్రి 8:30 గంటలకు మల్టీ జాబ్ వర్కమెన్ (MJW) బోర్ల సారయ్య అనే…

బీఆర్ఎస్ ఎంపీకి సుప్రీంలో ఎదురుదెబ్బ

Supreme Court: బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ ఉదయమే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించగా ఇప్పుడు మరో ప్రజాప్రతినిధిపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎంపీ బీబీ…

కాగ‌జ్‌న‌గ‌ర్ అడ‌వుల్లో అరుదైన పుట్ట‌గొడుగులు…

Blue Mushroom: ప్ర‌పంచ‌లోనే అరుదైన జాతికి చెందిన నీలిరంగు పుట్ట‌గొడుగులు తెలంగాణ ప్రాంతంలో క‌నువిందు చేస్తున్నాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అరుదైన, విలక్షణమైన ఆల్-బ్లూ మష్రూమ్ జాతి ఇటీవల అట‌వీ శాఖ అధికారులు…