ఫీజు రీయెంబర్స్‌మెంట్ తో చేయూత
ప్రతిభావంతులైన సింగరేణి కార్మికుల పిల్లలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మెరిట్ స్కాలర్ షిప్, ఫీజు రీయెంబర్స్‌మెంట్ పథకాలతో అనేక మంది లబ్ధి పొందారని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ పేర్కొన్నారు. బుధవారం…