కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజ‌నేయ స్వామి ఆల‌యంలో దొంగ‌లు ప‌డ్డారు. అర్ధరాత్రి స్వామివారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ…

పార్టీకి న‌ష్టం చేస్తే ఉపేక్షించం

Congress: కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించబోమని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని త‌న నివాసంలో జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సురేఖ‌తో క‌లిసి ఆయ‌న విలేక‌రుల…

నేనున్నాన‌ని… మీకేం కాద‌ని…

Balka Suman: ఏదైనా ఆప‌ద వ‌స్తే చాలు నేనున్నాని అండ‌గా నిల‌బ‌డే ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ద్వారా పేద‌ల‌కు ఆపన్న హ‌స్తం అందిస్తున్నారు. ఆ ప‌థ‌కం కింద రికార్డు స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు 199 మంది…

అద్భుత ప్ర‌గ‌తిపై ఆనందం

Singareni: సింగరేణి సంస్థ భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన 994 కార్మిక క్వార్టర్ల సముదాయం రామప్ప కాలనీని మంత్రి కె. తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ తో సింగ‌రేణి సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ మాట్లాడారు.…

ఆసుపత్రిలోనే ఒక్కటైన జంట

Manchiryal: పెళ్లి ముహూర్తం ఖరారైంది. రెండు వైపుల వారూ అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలోనే వధువు అస్వస్థతకు గురయింది. ఆమెను ఆసుపత్రి తరలించారు. అయినా ముహూర్తం ఘడియలలోనే పెళ్లి అయింది. ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందుతున్న వధువుకు…

గనిలో గ్యాస్ లీక్.. తప్పిన పెనుప్రమాదం

Singareni: సింగరేణి బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఎకార్మికులు అప్రమత్తం అవడటంతో ప్రమాడం తప్పింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 3 బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని…

రాజ‌న్న హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు

Vemulavada: వేములవాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర దేవాల‌యం హుండీల లెక్కింపు బుధ‌వారం ఆల‌య ఓపెన్ స్లాబ్లో నిర్వ‌హించారు. 15 రోజుల హుండీ ఆదాయం ఒక కోటి 82 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి డి.కృష్ణ ప్రసాద్ తెలిపారు.1కోటి, 82లక్షల, 409 రూపాయల…

కాంగ్రెసోళ్లు మ‌ళ్లీ కొట్టుకున్న‌రు..

Congress : కాంగ్రెస్ నేత‌లు మ‌ళ్లీ కొట్టుకున్నారు. ఆ పార్టీ వాళ్ల‌కు గ్రూపు త‌గాదాలు కామ‌న్‌. అప్పుడ‌ప్పుడు కొట్టుకోవ‌డం కూడా కామ‌నే. ఇప్పుడు కూడా అక్ష‌రాలా అదే జ‌రిగింది. హాత్ సే హాత్ జోడో పేరుతో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని, ప్ర‌జ‌ల్లోకి…

హరీష్ రావు పర్యటన.. ముందస్తు అరెస్టులు

Harish Rao:రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలిసులు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్,…

చెన్నూర్ మార్కెట్ కమిటీ నియామకం

Manchiryal: చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెల దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా భైస ప్రభాకర్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రభుత్వ…