బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి
BJP: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కీలక బాధ్యతలను అప్పగించింది హైకమాండ్. తాజాగా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలోకి ఆయన్ను తీసుకుంది. బండి సంజయ్‌ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ…