బ్రేకింగ్.. మునుగోడులో ఉద్రిక్తత
Tension in Munugodu of Nalgonda district: నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. ఈ నేపథ్యంలో చందన అనే మహిళను భర్త హరికృష్ణ కొట్టి చంపారు. అయితే ఈ రోజు…