ఆ మంత్రికి పార్టీ పేరు తెలియ‌దు(ట‌)

Minister Errabelli Dayakar Rao who changed the name of BRS party: కొంద‌రు ఏది మాట్లాడినా వివాద‌స్పదం అవుతుంది.. అది తెలిసి, మాట్లాడినా తెలియ‌కుండా మాట్లాడిన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. ఆ కొద్ది మందిలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్…

ముఖ్య‌మంత్రిగా ఉంటా.. దేశ‌మంత‌టా ప‌ర్య‌టిస్తా

KCR entered the national politics: ‘నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉంటూనే దేశ‌మంత‌టా ప‌ర్య‌టిస్తా... కార్యక్షేత్రం వదలను. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేద’ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. భార‌త‌ రాష్ట్ర స‌మితి పార్టీ…

చెయ్యిచ్చి.. తిరిగి కారెక్కి..

Nallala Odelu couple who left Congress party and joined TRS: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం ప్రగతిభవన్ లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి…

పొమ్మ‌న‌లేక పొగ పెట్టారు..

It was Premsagar Rao who sent out Nallala Odelu: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు, ఆయ‌న భార్య మంచిర్యాల జిల్లా జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ భాగ్య‌ల‌క్ష్మి చేరికతో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని అంతా భావించారు.…

కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి రావాలి

London NRIs who wanted KCR to enter the country's politics: కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని యూకే ఎన్ఆర్ఐలు కోరారు. ఆయ‌న నిర్ణ‌యాన్ని తాము స్వాగతిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద వారు స‌మావేశ‌మ‌య్యారు.…

కోళ్లు.. క్వార్ట‌ర్లు…

TRS leader who distributed chickens, quarters: ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని కోరుతూ టీఆర్ఎస్ నాయ‌కులు కోళ్లు, క్వార్ట‌ర్ బాటిళ్లు పంచారు. ఈ ఘ‌ట‌న వివాద‌స్ప‌దం కావ‌డంతో దానిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం…

ఖాకీల దసరా అక్రమ వసూళ్లు

దసరా పండగ సందర్భంగా పోలీసులు మామూళ్లు షురూ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్లకు తెగబడ్డారు. లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. స్థానిక వ్యాపారులు, షాపింగ్ మాల్స్ దగ్గర వసూళ్లకు పాల్పడ్డారు.…

తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల జరిమానా

Telangana government fined Rs.3,800 crore: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం…

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహ‌కుల అరెస్టు

Arrest of online betting operators: క్రికెట్ వ‌చ్చిదంటే చాలు క్రికెట్ ప్రేమికుల‌కు పండ‌గే. అయితే, అటు బెట్టింగ్ నిర్వాహ‌కుల‌కు ఇది కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. పెద్దఎత్తున బెట్టింగ్‌లు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలోలాగా కాకుండా, ఆధునిక సాంకేతిక…

ఆ నేత‌లు… జాతీయ రాజ‌కీయాల్లోకి…

Joint Adilabad district leaders into national politics: మ‌రో రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీగా అవ‌త‌రించనున్న టీఆర్ఎస్ నుంచి జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌నున్న నేత‌లు ఎవ‌రు అనే దానిపై ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌సాగుతోంది. ఆ పార్టీ నుంచి…