ఈ పెళ్లి… ఆపండి…
పెళ్లిపీటల మీద కళ్యాణతంతు జరుగుతోంది... ఓ వైపు బ్యాండ్ మేళం.. మరోవైపు బంధువుల హడావిడి.. వేదపండితుల మంత్రోచ్ఛరణ కొనసాగుతోంది. ఇంతలో ఈ పెళ్లి.. ఆపండి.. అంటూ సినిమా సిన్ ని తలపించే విధంగా ఓ అమ్మాయి పెండ్లి మంటపంలోకి వచ్చింది. దీంతో…