వ‌ర‌ద‌తో తీవ్ర న‌ష్టం : వివాహిత ఆత్మ‌హ‌త్య

రూపాయి, రూపాయి కూడబెట్టుకున్నారు. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం క‌ల‌లు క‌న్నారు.. వారికి ఓ సొంత గూడు కావాల‌ని కోరుతున్నారు. త‌మ క‌ష్టార్జితంతో పాటు లోన్ తీసుకుని ఇల్లు క‌ట్టుకున్నారు. కానీ మాయ‌దారి వ‌ర‌ద‌లు ఆ ఇంటిని ముంచేశాయి. త‌మ…

ఇది మోదీ భార‌తం

భార‌త‌దేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల పూర్తి కావ‌డంపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌.. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత వ్యాక్సిన్‌ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపై కూడా కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్-19…

ప్రాణహిత ఉగ్రరూపం

వర్షాలు తగ్గినా వరద ఉధృతి తగ్గడం లేదు. ముఖ్యంగా కొమురం భీమ్, మంచిర్యాల జిల్లాలకు ఈ ముప్పు తప్పడం లేదు. మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలోని ఇరయి నదిపై ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కుమురం భీం జిల్లాలో పరిధిలో ప్రాణహిత, వార్ధా, పెన్ గంగ నదులు…

మావి పోరాటాలు… వాళ్ల‌వి పైర‌వీలు

మంచిర్యాల : మంద‌మ‌ర్రి ఏరియా TBGKS నేత అక్ర‌మ సంబంధం వ్య‌వ‌హారంలో బాధితుడు త‌మ వ‌ద్ద‌కు రాలేద‌ని, మాకు ఫిర్యాదు చేస్తే ఎంత‌టి వారినైనా వ‌దిలిపెట్ట‌మ‌ని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్య‌ద‌ర్శి ఎండీ.అక్బ‌ర్ అలీ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మంద‌మ‌ర్రి ఏరియా…

ఆదివాసీ ‘అమ్మ‌’కు పురిటి క‌ష్టం

ఆదివాసీల‌కు వాగులు, వంక‌ల‌తో క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా గ‌ర్భిణీలు, బాలింత‌ల‌ను వీటిని దాటించుకుంటూ ఆసుప‌త్రుల‌కు తీసుకువెళ్లాంటేనే వారి ప‌రిస్థితి గ‌గ‌నంగా మారుతోంది. సోమ‌వారం ఓ గ‌ర్భిణీ వాగు వ‌ద్ద‌నే ప్ర‌స‌వించింది. ఇంద్రవెల్లి…

ఆసుపత్రి సమస్యలు పరిష్కరించండి

బెల్లంపల్లిలోని ఏరియా ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని టీబీజీకేఎస్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఏరియా హాస్పిటల్ డివైసిఎంఓ శౌరీకి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషలిస్ట్ డాక్టర్లను వారానికి ఒకసారి…

పారిశుధ్య కార్మికురాలికి పాముకాటు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి వరదలో మునిగిన మాతాశిశు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బురదమయం అయిన ఆసుపత్రిని శుభ్ర పరుస్తున్న పారిశుధ్య కార్మికురాలిని పాముకాటు వేసింది. బాధితురాలు సునీత పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం…

అవ‌గాహ‌న‌తోనే వ్యాధులు దూరం

ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న‌తోనే వ్యాధులు దూరం అవుతాయ‌ని వైద్యాధికారి మాన‌స స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో సుబ్బారాయుడు ఆదేశాల మేర‌కు జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు మెడిక‌ల్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం…

కొన‌సాగుతున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌లు

భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. సోమ‌వారం ఈ ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం స‌ర్వం సిద్ధం చేసింది. తెలంగాణ‌లో ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పరిశీలించారు.…

ఆ నేత ఎవ‌రు..? ఇంట‌లిజెన్స్ ఆరా..

వివాహిత‌ను లోబ‌ర్చుకుని, సింగ‌రేణి కార్మికుడి కుటుంబాన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ఆ టీబీజీకేఎస్ నేత ఎవ‌రు..? అనే విష‌యంలో ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. మంద‌మ‌ర్రి ఏరియాకు చెందిన ఓ టీబీజీకేఎస్ నేత త‌న వ‌ద్ద‌కు ప‌నికోసం…