వాసిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో..
మంచిర్యాల:పెద్ద వాళ్లను తిట్టినంత మాత్రాన పెద్దోళ్లను అయిపోరని, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య తన నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు B.వెంకట్రావ్ హెచ్చరించారు. శ్రీరాంపూర్…