భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి రద్దు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. జిల్లాలో పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు…