వర్షానికి ఇల్లు కూలి ఒకరి మృతి
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇల్లు కూలడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాంలో విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి ఎడతెరిపి లేకుండా…