జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా యాదగిరి
మంచిర్యాల : జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా పిల్లుట్ల యాదగిరి బాధ్యతలు స్వీకరించారు. ఆయన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మంచిర్యాలకు బదిలీపై వచ్చారు. గతంలో శ్యాం రావ్ రాథోడ్ నిర్మల్, మంచిర్యాల్లో పని చేశారు. రైతులకు…