వరంగల్‌లో రోడ్డు ప్రమాదాలు… ఐదుగురి మృతి
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఖిల్లావరంగల్ మండలం బొల్లికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర…