అంత వీజీ కాదు…
మంచిర్యాల : నల్లాల ఓదెలు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం ఒకెత్తు కాగా, ఆయన ఇప్పుడు ఆ పార్టీలో మనుగడ సాగించడం ఇబ్బందికర పరిస్థితులే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేరిక జిల్లాలోని పార్టీ…