మందమర్రిలో ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంటు
మందమర్రిలో ఎక్స్‌ప్లోజివ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో కలిసి మందమర్రి ప్రాంతంలో ఏడాదికి 40 వేల టన్నుల పేలుడు పదార్ధాల సైట్ మిక్స్‌డ్ ఎమల్షన్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి…