విద్యుత్తు సిబ్బంది ఆర్థిక సాయం
పెద్దపెల్లి మండలం రంగంపల్లికి చెందిన కటికెనపల్లి రాజమౌళి బొంపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహించేవాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఇటీవల మరణించగా పెద్దపల్లి డివిజన్ లోని విద్యుత్ ఆర్టిజన్ లు,తోటి…