పిల్లల భవిష్యత్ కోసం పోరాటం
మంచిర్యాల : ప్రభుత్వం కరోన నిబంధనల పేరుతో సెలవులు పొడగించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. పాఠశాలల సెలవులను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు.…