ఆన్‌లైన్‌లో నామినేషన్లు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను…