సర్పంచ్‌కి రక్షణ కల్పించండి.. హైకోర్టు

తమకు రూ.20 లక్షలు ఇవ్వాలంటూ మావోయిస్టు నేత జగన్ పేరుతో లేఖ వచ్చిందని.. తనకు రక్షణ కల్పించాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. కొండపాక మండలం సిరిసనగుండ్ల గ్రామ సర్పంచ్ గుడెపు లక్ష్మారెడ్డి ఈ విష‌య‌మై హైకోర్టులో…

సీఎంపీఎఫ్‌ ఖాతాదారులకు మెరుగైన సేవలు

సీఎంపీఎఫ్ ఖాతాదారులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సీఎంపీఎఫ్‌ సంస్థ లోని ప్రతి రికార్డు డిజిట‌లైజేష‌న్ చేయాల‌ని సింగరేణి డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌, పి అండ్‌ పి) ఎన్‌.బలరామ్‌ అన్నారు. సీఎంపీఎఫ్‌ రికార్డుల డిజిట‌లైజ‌న‌ష‌న్‌…

వనమా రాఘవేంద్రరావు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు…

ఆ మాన‌వ మృగాన్ని అరెస్టు చేయండి

హైద‌రాబాద్ : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ రరావు కొడుకు రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. బాధితుడు రామకృష్ణ భార్యను తన వద్దకు పంపాలని ఎమ్మెల్యేకొడుకు ఆదేశించాడని…

భార్య‌ను పంపించ‌మ‌న్నాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : న్యాయం కోసం త‌న వ‌ద్ద‌కు వెళ్లాను... వ‌న‌మా రాఘవ నీ భార్యను పంపిస్తే న్యాయం చేస్తామన్నాడు.. భర్తగా భరించలేకపోయాను.. ఇదీ పాల్వంచ‌లో కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకున్న నాగ‌రామ‌కృష్ణ ఆవేద‌న‌. ఆయ‌న సెల్ఫీ వీడియో…

క‌రోనా ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేదు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదివరకు పది…

పన్నెండోసారి వ్యాక్సిన్ వేసుకుంటూ దొరికిపోయాడు

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 12వ డోసుకు వెళ్లాడు. విష‌యం…

ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌‌ ఫొటో మార్ఫింగ్

బీఎస్పీ స్టేట్ చీఫ్​ కో–ఆర్డినేటర్ ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌‌ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో వైరల్‌ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్వేరోస్ ఐటీ వింగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్​ చేసింది. పాస్టర్‌‌ పరంజ్యోతి రాజ్‌…

మోదీ కాన్వాయ్‌ అడ్డుకున్నది మేమే

ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక పంజాబ్‌ పోలీసుల వైఫల్యమా? ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక…

10న తెలంగాణ బంద్

ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవోతో పాటు,అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 317…