భారీ యంత్రాలు 18 గంటలు పనిచేయాలి
మంచిర్యాల : ఓపెన్ కాస్టు గనుల్లో భారీ యంత్రాల పనితీరు బాగా మెరుగుపడాలని, రోజుకు కనీసం 18 గంటల పాటు వినియోగించాలని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి భవన్ లో సిహెచ్‌పీలు, బొగ్గు రవాణా, భారీ యంత్రాలతో…