అన్నారం బ్యారేజి అధికారుల నిర్బంధం

త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం స‌క్రమంగా అందించ‌డం లేద‌ని రైతులు అన్నారం బ్యారేజీ అధికారుల‌ను నిర్బంధించారు. అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో తాము భూములు కోల్పోయినా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోవడం లేద‌ని, పరిహారం అందించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.…

బండిని జైల్లోనే చంపేందుకు కుట్ర..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంద‌ని బిజెపి సీనియర్ నేత‌, న్యాయవాది కటుకం మృత్యుంజయం ఆరోపించారు. జైలుకు వెళుతున్న సంజయ్ ని అక్కడే హతమార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. గత రాత్రి…

అధికారుల వైఫ‌ల్యాల‌తోనే ప్ర‌మాదాలు

కృత్రిమ ఇసుక తయారీలో నాణ్యత లోపం - ప్రాసెస్ శాండ్ లోపాలు సరిదిద్దడంలో అధికారుల విఫలం - నాణ్యత సాండ్ట్ స్టవింగ్ తో మాత్రమే కార్మికులకు రక్షణ - బీఎంఎస్ నేత అప్పని శ్రీనివాస్

మ‌ళ్లీ ఆంధ్రోళ్ల‌దే ఆధిప‌త్యం

స్థానిక పాల‌న కావాల‌ని, స్థానికుల‌కే ఉద్యోగాలు ద‌క్కాల‌ని తెలంగాణ ఉద్య‌మం కొన‌సాగింది. ఆ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచి నిప్పు రాజేసింది సింగ‌రేణి. ఆంధ్రా పాలకులు, అధికారుల అహంకారంతో కార్మికులు ఎన్నో ర‌కాలుగా ఇబ్బందులకు గుర‌య్యారు. దీంతో మా…

రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మంచి వృద్ధిని సింగరేణి సంస్థ నమోదు చేసిందని సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో నెలవారీ ఉత్పత్తి…

కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ

ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హతమార్చాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది., మూడు నెలల కింద‌ట‌ లింగన్నపేటకు చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణతో అదే గ్రామానికి చెందిన సౌందర్య(19)తో ప్రేమ వివాహం జరిగింది.…

రేవంత్ రెడ్డికి కరోనా

హైదరాబాద్: టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్వీట్టర్ వేదికగా రేవంత్ తెలిపారు. నిన్నటి నుంచి జ్వరం, స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజివ్ గా తేలినట్టు తెలిపారు. దీంతో…

బొగ్గు గనిలోకి భారీగా నీరు

భూపాలపల్లి కేటీకే 5 బొగ్గు గనిలో భారీగా నీరు చేరింది. ఆదివారం కార్మికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రమాదం త‌ప్పింది. ఫస్ట్‌ షిఫ్ట్‌ లో బారికేడ్ నుంచి నీరు లీక్ కావ‌డంతో 10 డీప్‌ దగ్గరకు భారీగా నీరు చేరింది. అదే డీప్‌లో ఉన్న 150 HP మోటర్లు నీటిలో…

మంత్రి కాళ్లు మొక్కిన జాయింట్ క‌లెక్ట‌ర్‌

అధికారులు రాజ‌కీయ నేత‌ల కాళ్లు మొక్క‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణంగా మారింది. కేసీఆర్ కాళ్లు మొక్కిన‌ప్పుడు క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డిపై ఎన్నో విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపిటీ్ అయ్యింది విజయనగరం జిల్లా జాయింట్…

చ‌ర్చ‌ల‌తో ముందుకు…

మంచిర్యాల : హైదరాబాదులో సింగ‌రేణి కార్మిక సంఘాల ప్ర‌తినిదుల‌తో నిర్వ‌హించిన చ‌ర్చ‌ల్లో పురోగ‌తి క‌నిపించింది. త‌మ స‌మ‌స్య‌ల సాధ‌న‌కు డిసెంబ‌ర్ 9,10,11 తేదీల్లో కార్మికులు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. 12 డిమాండ్ల‌తో స‌మ్మె చేయ‌డంతో…