ఉత్ప‌త్తి… పురోగ‌తి

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పుంజుకుంది. మొదటి త్రైమాసికంతో పాటు రెండో త్రైమాసికానికి లక్ష్యానికి చాలా దూరంగా ఉండగా మూడో త్రైమాసికానికి మాత్రం ఉత్పత్తిలో పుంజుకొని ముందుకు సాగుతోంది. మొదటి మూడు నెలల్లో లక్ష్యానికి 5 మిలియన్ ట‌న్నుల దూరంలో…

నిమిషానికి 9000 ఫుడ్‌ ఆర్డర్లు

న్యూఇయర్‌ వేళ ఇంటి భోజనానికి కాస్త విరామమిచ్చి.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకున్నారు జనం. దీంతో ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా…

రూ.30 వేల కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు

తెలంగాణలో 2021లో మద్యం ఏరులై పారింది. 2020లో కొవిడ్‌ ఆంక్షల కారణంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందకొడిగా సాగిన అమ్మకాలు 2021లో మాత్రం దూసుకెళ్లాయి. కేవ‌లం ఈ ఐదు రోజుల్లోనే రూ.902 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయంటేనే మందుబాబుల దూకుడు ఎలా…

ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా

పోలీసా... అడ‌వుల పొంటి తిర‌గాలే... ఎప్పుడు ఎన్‌కౌంట‌ర్లు... అన్న‌ల చేతిలో ఎన్న‌డు స‌చ్చిపోత‌రో తెల్వ‌దు.. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో బందూకూ భుజాన వేసుకుని ఉద్యోగానికి వ‌చ్చిండు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుప‌ల్లాలు అధిరోహించి ఎస్సై స్థాయి…

నారాయ‌ణలో అల‌రించిన అకాడ‌మిక్ ఫెయిర్

హ‌న్మ‌కొండ‌ : హ‌న్మ‌కొండ‌ న‌క్క‌లగుట్ట‌లో ఉన్న నారాయ‌ణ ఒలంపియాడ్ పాఠ‌శాల‌లో గురువారం ఏర్పాటు చేసిన అకాడ‌మిక్ ఫెయిర్ అల‌రించింది. ఈ కిడ్స్ విద్యార్థుల‌తో ఫెయిర్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన ఎగ్జిబిట్లు అందరిని…

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రజా కవి గోరటి వెంకన్నకు 2021గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన 'వల్లంకి తాళం' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ఆయన రచించిన.. దండకడియం రచనకు…

శాంతిఖని తనిఖీ చేసిన డీడీఎంఎస్

శాంతిఖని గని పర్యవేక్షణలో భాగంగా గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మెకానికల్ బి.రవీంద్ర శాంతిఖని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా బుధ, గురువారం రెండు రోజుల పాటు గనిలో ఉన్న బోల్టర్ మైనర్, మ్యాన్ వైండింగ్ షాఫ్ట్, పంపులు, బెల్టులు,…

భక్తులను అతిథుల్లా చూడాలి

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానియొద్దని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర పనులను ముమ్మరం చేయాలన్నారు. ప్రణాళిక…

317 జీవోపై స్టేకి హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్: 317 జీవోపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 317 జీవోపై స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.అయితే ఈ విషయమై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు…

TV9కి మురళీకృష్ణ రాజీనామా..

ప్రముఖ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ టీవీ9కి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారాయ‌న‌. ‘డియర్ ఆల్ బిగ్ న్యూస్ టీవీ9కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే అఫీషియల్‌గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా.. తదుపరి ప్రయాణం త్వరలో..’…