Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ముందుంది… పుష్పా..
Sandhya Theater stampede: సంధ్య థియేటర్ ఘటనలో ఇంకా ఏం కాలేదని.. ఇక ముందు ఇంకా చాలా ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై పది నిమిషాల వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పలు…
అల్లు అర్జున్ ఇంటిపై దాడి
Allu Arjun : అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి చేశారు. OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అల్లు అర్జున్ వల్లే రేవంతి చనిపోయింది అంటూ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన…
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్
ACP ACP Vishnumurthy: ఒక్క 10 నిమిషాలు మేం ఉద్యోగాలు చేయమని వదిలిపెట్టిపోతే.. మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి అని చిక్కడపల్లి ఏసీపీ విష్ణుమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులపై అల్లు…
అయ్యప్ప స్వామికి పల్లకి సేవ, చక్ర స్నానం
Ayyappa: కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామికి పల్లకి సేవ, చక్ర స్నానం నిర్వహించారు. శబరిమలై ఆలయం అయ్యప్ప సన్నిధానంలో చక్ర స్నానం చేస్తారో అదే సాంప్రదాయంగా కాగజ్‌నగర్ పట్టణంలో కూడ అయ్యప్ప విగ్రహానికి పల్లకీ సేవ…
బ్రేకింగ్: గుడిహత్నూర్ లో ఉద్రిక్తత
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో ఉద్రిక్తత నెలకొంది. మండల కేంద్రం ఎస్సీ కాలనీ ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేశాడని మైనర్ బాలిక బంధువుల ఆందోళన నిర్వహించారు.యువకుడి ఇంటిపై రాళ్ళదాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసు…
బీసీ సంక్షేమ హాస్టల్ అధికారిణి సస్పెన్షన్
BC welfare hostel officer suspended: బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థిని మృతికి కారణమైన హాస్టల్ అధికారిణినీ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే సస్పెండ్ చేస్తూ నిర్ణయిం తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హాస్టల్…
అల్లు అర్జున్ కాలు విరిగిందా..? చెయ్యి విరిగిందా..?
TG Assembly: సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆయన ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో అల్లు అర్జున్…
బీసీ హాస్టల్ విద్యార్థిని మృతి
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రైవేట్ డీఈడీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు…
గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్
గూగుల్ సంస్థ మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు. కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో లే ఆఫ్ భయాలు…
కార్పొరేషన్‌గా మంచిర్యాల
Mancherial converted into a Corporation: మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ కానుంది. దీనికి సంబంధించిన బిల్లు శనివారం తెలంగాణ అసెంబ్లీ ముందుకు రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా ఈ…