Browsing Category

తాజా వార్తలు

నేల‌త‌ల్లి ఆరోగ్యాన్ని ర‌క్షించుకుందాం..

Coromandel:నేల తల్లి ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వరంగల్‌ జోన్ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సీనియర్‌ జోనల్‌ మేనేజర్‌ సజన్‌కుమార్ అన్నారు. మంగ‌ళ‌వారం ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరమాండల్ సంస్థ‌…

జ‌డ్పీటీసీ నుంచి.. ముఖ్య‌మంత్రి దాకా..

టీఆర్ఎస్ పార్టీ నుంచి త‌న రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌నున్నారు. ఆయ‌న మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్లో 2003లో టీఆర్‌ఎస్లో చేరారు. అందులో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఆ…

ఆయ‌నే సీఎం

Revanth Reddy: సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో కొత్త సీఎం ఎవరు అనేది తేలిపోయింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు అధిష్టానం ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి పేరును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ…

హుటాహుటిన ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయ‌న కాసేపటి కింద‌టే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే రేవంత్…

అక్క‌డ అన్న‌… ఇక్క‌డ త‌మ్ముడు…

Telangana: ఓ వైపు ముఖ్య‌మంత్రి ఎవ‌రు..? ఉప ముఖ్య‌మంత్రి ఎవ‌రు..? అధిష్టానం ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుంది..? ఇలా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతుండ‌గా, మ‌రోవైపు మంత్రి ప‌ద‌వుల కోసం సైతం నేత‌లు క్యూ క‌డుతున్నారు. త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని…

సీఎం ప‌ద‌విపై ఖ‌ర్గే క్లారిటీ

Telangana Congress: ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై ఏఐసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇవ్వాళే దానిపై తేల్చేస్తామ‌ని చెప్పారు. సాయంత్రంలోపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై…

ముఖ్య‌మంత్రిపై వీడ‌ని సందిగ్ధ‌త

Telangana: తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం వాయిదా ప‌డింది. వాస్త‌వానికి ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం సోమ‌వారం సాయంత్రం ఎనిమిది గంట‌ల‌కు ఉంటుంద‌ని అంతా భావించారు. దానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు సైతం చేశారు. రాజ్ భవన్‌లోని దర్బార్…

మూడో శాస‌న‌స‌భ ఏర్పాటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి…

కార్పొరేష‌న్ చైర్మ‌న్లు… అధికారుల రాజీనామాలు..

Telangana: వ‌రుస‌ రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న అధికారులు రాజీనామాలు చేస్తుండ‌గా, తాజాగా రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు సైతం ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు రాజీనామా…

మీ తీరు మార్చుకోండి

పోలీసులు, రెవెన్యూ అధికారులు త‌మ తీరు మార్చుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఆయన సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కోనప్ప ఓటమి అనంతరం పలు గ్రామాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు…