Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధం చేయండి
Vemulawada: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభానికి సిద్ధం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో…
బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి విరాళం
Bugga Rajarajeshwara Swamy Temple: బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఓ భక్తుడు విరాళం అందించారు.బుగ్గ రాజేశ్వర ఆలయంలోని శివలింగానికి "నాగ శేష శంకర రూప మకుటం" అందించారు. చిద్రాల భావనారుషి, అనిత దంపతుల చేతుల మీదుగా ఆలయానికి దీనిని…
టమాటలు అమ్మి… ఆ రైతు కోటీశ్వరుడయ్యాడు..
Tomato: టమాటా ధరలు చిరుత కంటే వేగంగా పరుగెడుతున్నాయి. పలు చోట్ల కిలో టమాటా రూ.130 నుంచి 150 కూడా పలుకుతున్నాయి. టమాటా పండించిన రైతులు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.…
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి..
Chandrayan 3: జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు ప్రయోగించిన చంద్రయన్ -3 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. ఒకటి రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత…
మంచిర్యాల ఆసుపత్రిలో దారుణం
Manchryala: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తిని పక్కనే ఉన్న మరో రోగి పొడవడంతో బాధితుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. లక్షెట్టిపేట ప్రాంతం ఇటిక్యాల గ్రామానికి చెందిన…
ఎంసీసీ ఆస్తులు జప్తు
MCC: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కర్మాగారం ఆస్తులు, సిమెంట్ తయారీ ప్లాంట్‌ను నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ బుధవారం జప్తు చేసింది. 2019 సంవత్సరం నుంచి విద్యుత్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు…
రైల్వే వ్యాగన్‌లో మంటలు
Railway: ఓ రైల్వే వ్యాగన్‌లో మంటలు చెలరేగటంతో సకాలంలో దానిని గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని రైల్వే స్టేషన్ నుంచి బుధవారం బొగ్గు…
రాష్ట్రంలో మొదటి ఓటరు బీఎస్పీలో చేరిక
BSP: తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి ఓటరు తుర్పం సుమనాబాయి బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఆమె సిర్పూరు నియోజకవర్గంలోని పెద్దమాలిని గ్రామంలో ఉంటారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం మాలిని…
టమాట రైతు హత్య
Tomato: టమాట ధరకు రెక్కలు వచ్చాయి. కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. దీంతో కొన్నేళ్లుగా నష్టపోతున్న టమాట రైతులు ఇప్పుడిప్పుడే కొంత లాభాలు చూస్తున్నారు. అదే టమాటా ధర ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
వివరాల్లోకి వెళ్తే..…
తిరుపతి ప్రయాణం మరింత భారం
Tirupati :తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా..? తెలంగాణ ఆర్టీసీ ద్వారా వెళ్లాలనుకుంటే మోత మోగినట్లే... ఎందుకంటే, హైదరాబాద్-తిరుపతి రూట్లలో ఇక నుంచి డైనమిక్ టికెట్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి…