Browsing Category

తాజా వార్తలు

బీఆర్ఎస్ క‌లిసి రాక‌పోతే ఒంట‌రి పోరు..

BRS-CPI: త‌మ‌తో బీఆర్ఎస్ పార్టీ క‌లిసిరాకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకే సిద్ధ‌మేన‌ని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనం నేని సాంబశివరావు స్ప‌ష్టం చేశారు. మహబూబాబాద్ సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఇక నుంచి ఆ తేదీల్లోనే శ్రీ‌వారి టిక్కెట్ల విడుద‌ల‌

Thirumala Thirupathi: తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం అంటే అద్భుత‌మే.. ఆనంద‌దాయ‌క‌మే.. ఆయ‌న ద‌ర్శ‌నం కోసం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వేచి చూస్తుంటారు. ఆయ‌న ద‌ర్శ‌నం, సేవ‌, అద్దె గ‌దుల‌కు సంబంధించిన టిక్కెట్ల కోసం భ‌క్తులు నిత్యం…

సీఎం సిద్ద‌రామ‌య్య కాదు…

Congress: క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింద‌ని వార్త‌లు.. సిద్ధ‌రామ‌య్య అనుచ‌రుల సంబురాలు.. స్వీట్లు పంచుకుని, బాణాసంచా సైతం కాల్చారు. ఆయ‌న రేపు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేస్తార‌నే వార్త‌లు సైతం…

పుట్టిన రోజు సంద‌ర్భంగా అల్పాహారం పంపిణీ

బెల్లంప‌ల్లిలో బీఆర్ఎస్ నేత, శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ఎండీ గెల్లి రమాకాంత్ పుట్టినరోజు సంద‌ర్భంగా అల్పాహారం అందించారు. కాంటా ఏరియాలో 200 మంది దిన‌స‌రి కూలీలు, బాట‌సారుల‌కు అల్పాహారం అందించారు. ఈ సంద‌ర్భంగా గెల్లి ర‌మాకాంత్ మాట్లాడుతూ…

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్ మృత్యువాత ప‌డ్డారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాంసి మండలం సర్పంచ్ పొన్నారి స‌ర్పంచ్ చింత‌ల‌ప‌ల్లి సంజీవ్ రెడ్డి పొన్నారి గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై…

బీరు తాగి న‌డిచే బైక్‌..

మ‌నోళ్ల‌కు బీరు తాగితే కిక్కు వ‌స్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కాళ్లు త‌డ‌బ‌డ‌తాయి.. మైకం వ‌స్తుంది.. కానీ, ఈ బైక్ మాత్రం అలా కాదు.. ఎంత బీరు తాగితే అంత స్పీడ్‌గా ర‌య్యిర‌య్యింటూ వెళ్లిపోతుంది. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు పెట్రోల్, డీజిల్‌తో న‌డిచే…

ప‌క్క‌లో బ‌ల్లాలు

BRS: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సిట్టింగ్‌ల‌కు సొంత పార్టీ నేత‌ల నుంచే చుక్కెదుర‌వుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.…

ఒకే ఒర‌లో రెండు క‌త్తులూ ఇమిడాయి..

సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక‌రు.. అదే టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్న నేత మ‌రొక‌రు.. వారిద్ద‌రూ క‌లిసి ప్ర‌జ‌ల్లోకి వెళుతూ న‌వ్వుతూ ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు.. గ‌తంలో ఎన్న‌డూ క‌ల‌వ‌ని నేతలు క‌లిసి వెళ్తున్నారు. ఒకే ఒర‌లో రెండు క‌త్తులూ…

ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

Telangana: తెలంగాణలో ఇంటర్ ఫలితాల‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు. జిల్లాల వారీగా మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ తొలి స్థానంలో, రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. రెండో ఏడాదిలో తొలి స్థానంలో 85.08 శాతంతో ములుగు, రెండో…

ఇక్క‌డ టిక్కెట్ డిక్లేర్ చేయ‌లే…

Tension over Bellampally MLA ticket: కొద్ది రోజులుగా ఎమ్మెల్యే మీద రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌.. అటు ఆరిజ‌న్ వ్య‌వ‌హారం.. ఆయ‌న అనుచ‌రులపై భూ క‌బ్జాల ఆరోప‌ణ‌లు.. ఇలా ఏదో ర‌కంగా మీడియాలో నిత్యం నానుతున్నారు. ఇలా కాద‌ని అధినేత‌ను ప‌ట్టుకొస్తే…