Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రాహుల్ ఆరోజు అలా చేసుండకపోతే..
Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు విషయంలో ఆయన స్వయంకృతాపరాధమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ అపరిపక్వతతో తీసుకున్న ఓ నిర్ణయం ఈ రోజు ఆయన మెడకే…
బిగ్ బ్రేకింగ్.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.…
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
Mallu Bhatti Vikramarka: రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కొమురం భీమ్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన రాహుల్‌పై అనర్హత వేటు విషయంలో తీవ్ర…
మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మృతి
Two died in Road accidents: మంచిర్యాల జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. బెల్లంపల్లి పట్టణంలోని కోర్టు సమీపంలో ఒకరు, బీమారం మండలం జోగువాగుల సమీపంలో మరొకరు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ…
కోరమాండల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Coromandel International Limited: కోరమాండల్ ఎరువుల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కరీంనగర్ రైల్వే గూడ్‌షెడ్‌లో నిర్వహించిన శిబిరాన్ని కోరమాండల్ రీజినల్ లాజిస్టిక్స్ మేనేజర్ VVN శేషుకుమార్, కంపెనీ సీనియర్ జోనల్…
భట్టి పాదయాత్రలో మార్పు..
CLP leader Mallu Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో ఎక్కువ రోజులు ఉండేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్…
ప్రశ్నిస్తే…? వేధిస్తారా..?
CLP leader Bhatti Vikramarka: TSPSC ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని వేధించడం ఏమిటని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాదయాత్రలో భాగంగా కెరిమెరి మండలం ఝరిలో…
రేపు మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం…
ప్రపంచ కుబేరుల జాబితా విడుదల
Anil Ambani: అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు. హురూన్ వరల్డ్స్ టాప్ 10 బిలియనీర్స్ లిస్ట్‌లో అంబానీకి స్థానం దక్కింది. అదానీ గ్రూప్…
భట్టి… నాగలి పట్టి…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉగాది వేడుకలు పాదయాత్రలోనే నిర్వహించారు. పండగ రోజు పాదయాత్రకు విరామం ఇచ్చిన ఆయన కెరిమేరి మండలం బాలే మోడీలో రైతులతో ఉగాది వేడుకలు చేసుకున్నారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన…