Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రెండోసారి అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి..
BJP:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా గంగాపురం కిషన్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పేరును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాష్ ప్రకటించారు. రాష్ట్ర…
లైంగిక వేధింపులు జరగలేదు
KTR:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో మంత్రి కేటీఆర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేజల్ వ్యవహారంపై స్పందించారు. యాంకర్ షేజల్ విషయమై మంత్రి కేటీఆర్‌ను అడుగుతూ దుర్గం…
ఈటల రాజేందర్‌కు ‘వై కేటగిరీ’ భద్రత
Etala Rajender:తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందన్న ఈటల జమున వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించనుంది
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల…
సెంచరీ దాటిన టమాట
Tomato: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలు 100కు పైగానే పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ఉన్నాయి.…
వేతన ఒప్పందంలో బీఎంఎస్ పెద్దన్న పాత్ర
BMS:సింగరేణి కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం తీసుకురావడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కీలక భూమిక పోషించిందని, పెద్దన్న పాత్ర వహించిందని ఆ యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య స్పష్టం చేశారు. మంగళవారం రామగుండం ఏరియా IIIలో ALP,…
సింగరేణిపై వెనకడుగు అందుకేనా..?
సింగరేణి ఎన్నికలపై ప్రభుత్వం వెనకడుగు ఎందుకు వేసింది...? టీబీజీకేఎస్, యాజమాన్యం ద్వారా ఎన్నికలు జరగకుండా పరోక్షంగా ఎందుకు అడ్డుపడింది....? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల అవినీతి, అరాచకం... వారిపై ఉన్న వ్యతిరేకత…
పైసల వసూళ్లపై ఆర్జేడీ విచారణ
అంగన్‌వాడీలో పైసల వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై శనివారం వరంగల్ ఆర్జేడీ ఝాన్సీరాణి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ టీచర్లను పూర్తి స్థాయిలో విచారించారు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా..? యూనియన్ నేతలు,…
వర్క్ షాప్ లో మంచినీరు అందించండి
Singareni: బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ లో వారం రోజుల నుండి రక్షిత మంచినీరు అందుబాటులో లేక పోవడం శోచనీయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ కార్మికులు శుక్రవారం…
ఎమ్మెల్యే వేధింపుల కేసు.. రంగంలోకి తెలంగాణ పోలీస్
BRS MLA:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య షేజల్ అనే మహిళ పై వేదింపుల ఆరోపణలపై తెలంగాణ పోలిసులు ఎట్టకేలకు స్పందించారు. మహిళా విభాగం ఏసీపీ షేజల్ కి ఫోన్ చేసి వివరాలు, ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఒక దఫా వివరాలు సేకరించిన తెలంగాణ మహిళా…
యూనియన్ బ్యాంక్ తో సింగరేణి కీలక ఒప్పందం
Singareni: సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య గురువారం కీలక ఒప్పందం కుదిరింది. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకు లో ప్రస్తుతం ఖాతాలు ఉన్న11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్…