Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
యూనియన్ బ్యాంక్ తో సింగరేణి కీలక ఒప్పందం
Singareni: సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య గురువారం కీలక ఒప్పందం కుదిరింది. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకు లో ప్రస్తుతం ఖాతాలు ఉన్న11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్…
కాసిపేట 2గనిలో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభం
Singareni:కాసిపేట 2 గనిలో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభమయ్యాయి. గని మేనేజర్ లక్ష్మీనారాయణ కొబ్బరికాయ కొట్టి మ్యాన్ రైడింగ్ పనులు మొదలు పెట్టారు. అనంతరం గని మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 5 నెలలో మ్యాన్ రైడింగ్ పనులు పూర్తి చేసి గని…
అంగన్‌వాడీలో పైసల వసూళ్ల కలకలం
Anganwadi : అంగన్‌వాడీ కేంద్రాల్లో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి అధికారులు ఆడింది ఆట... పాడింది పాటగా మారింది. మంచిర్యాల…
అధికారుల వాహన సేవలో అంబులెన్స్
సింగరేణి అంటేనే అధికారుల ఇష్టారాజ్యంగ మారింది. వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. యూనియన్ సంఘాల నేతలు సైతం వారికే వంత పాడుతుండటంతో ఎవరూ ఏం చేయలేని దుస్థితి. రోగులను తరలించాల్సిన అంబులెన్స్‌లో ఏకంగా ఓ అధికారి వాహనాన్ని…
మహిళలపై బీఆర్ఎస్ నేతల ఆగడాలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిని పోలీసులు చూస్తు ఊరుకోవడం సరికాదని మంచిర్యాల మహిళా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత బుధవారం…
ఎమ్మెల్సీగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
Srikantha Chary : తెలంగాణ అమరవీరుడు శ్రీకాంచారి తల్లి శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగిన పరిణామాలు గమనిస్తే పూర్తి స్థాయిలో ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం…
జోరుగా నైరుతి రుతుపవనాలు
Monsoon: మొత్తానికి నైరుతి రుతుపవనాల జోరు పెరిగింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు.. గురువారం తెలంగాణను తాకబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రల్లో విరివిరిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ…
అయోధ్య రామ మందిర ప్రారంభం ఆ రోజే..
Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. దీనికి సంబంధించిన వివరాలు రామ మందిర నిర్మాణ కమిటీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి పది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది.…
కమలంలో కయ్యం
Adilabad: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కుట్రలు జరుగుతున్నాయా..? సొంత పార్టీ నేతలే అదును కోసం చూస్తున్నారా..? ఎంపీ ల్యాడ్స్ నిధుల ఇవ్వనందుకే ఎంపీని లక్ష్యంగా చేసుకున్నారా..? అందుకే అంతర్గత సమావేశంలో సోయం బాపూరావు మాట్లాడిన మాటలు…
విద్యా దినోత్సవంలో విషాదం.. బాలుడు దుర్మరణం
Telangana: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యా దినోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఘటన చోటచేసుకుంది. ట్రాక్టర్ కింద పడి పదేళ్ల బాలుడు మృతి…