Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఇసుకాసురులు..
సులువుగా డబ్బు సంపాదించడానికి అక్రమార్కులు ఇసుక రవాణాను ఆదాయవనరుగా మార్చుకున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. మంచిర్యాలలో పెద్ద…
కోడలు మృతి : తట్టుకోలేక ఆగిన మామ గుండె
Death of daughter-in-law: uncle's heart stopped: కోడలు మృతి చెందిదని మామ కూడా గుండె పోటుతో మరణించాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నింపిన ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తలొడిలో లలిత(30) అనే…
అదనపు కలెక్టర్ వాహనం జప్తు
Additional collector's vehicle impounded: నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు వాహనం ను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. పరిహారం చెల్లింపులో అధికారుల అలసత్వాన్ని తప్పుపడుతూ మంగళవారం కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. నర్సాపూర్…
పులి దాడిలో వ్యక్తి మృతి
A man died in a tiger attack: పులి దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలం చౌపన్ గూడ గ్రామ పంచాయతీలో ఈ ఘటన జరిగింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే వ్యక్తి పత్తి…
ఆ మంత్రి నా దోస్త్..
Illegal rice racket running in crores: ఆ మంత్రి నా దోస్త్.. మీరు బియ్యం పట్టుకున్నా... ఏం చేయలేరు. అనవసరంగా గొడవ పెట్టుకుంటారా..? ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మున ఊరుకుంటారా..? ఇది బియ్యం మాఫియా డాన్ హెచ్చరికలు. రాజకీయ బలం,…
ఎర్రజెండా… టీబీజీకేఎస్ అండ..
TRS support to CPI in Singareni elections: వచ్చే సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కామ్రేడ్లకు మద్దతు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎర్రజెండాల మద్దతు కోసం గులాబీ బాస్ వ్యూహం…
సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు
super-star-krishna-passes-away: సినీ ప్రముఖులు, సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ అభిమానులు త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్ధనలు ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారు జామున 4 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్…
బస్సు దగ్దం: తప్పిన పెను ప్రమాదం
Bus debacle: ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ లో మంటలు చెలరేగి దగ్దం అయింది. ప్రయాణికులు ముందుగానే దిగటంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపం లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూజా ట్రావెల్స్ కు చెందిన బస్సు నాగపూర్…
నడిరోడ్డుపై పులుల మంద
A herd of tigers on the road: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు పులులు నడిరోడ్డుపై తిరుగాడుతుండటం కలకలం రేపింది. ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరిగింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోళ్లగడ్ తాంసీ…
యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ నగరంలో నిర్వహించనున్న యువ సమ్మేళనం పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు.నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. వరంగల్ నగరంలోని ముందాడ భవనంలో సమితి అధ్యక్షులు వేణుగోపాల్…