Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మున్సిపల్ కార్యాయంలోనే పుట్టిన రోజు వేడుకలు
birthday-celebrations-at-municipal-office:
అదికారులు తమ పనులు వదిలేసి సొంత వాటి పై దృష్టి సారిస్తున్నారు. దీంతో పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పుర్ మున్సిపల్ కమిషనర్ తన్నిర్ రమేష్ పుట్టిన రోజు వేడుకలు…
జడ్పీటీసీ ఇంట్లో అక్రమ కలప స్వాధీనం
Illegal wood seized at ZPTC house:అధికార పార్టీకి చెందిన ఓ జడ్పీటీసీ ఇంట్లో అధికారులు అక్రమ కలప స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం జడ్పీటీసీ సరిత ఇంట్లో…
సై అంటే సై..
Congress and TRS clash in Mancharyal: మంచిర్యాల నియోజకవర్గంలో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా..? నేనా...? అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయనే విధంగా పోటాపోటీగా ప్రచారాలు…
రోడ్డు ప్రమాదం లో నలుగురి మృతి
Four people died in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నుర్ మండలం సితాగొంది సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్ బొక్కల గూడకు చెందిన రఫతుల్లా…
మద్యం మత్తులో ఎస్ఐ వీరంగం
శాంతిభద్రతలకు పరిరక్షించాల్సిన ఓ ఎస్ ఐ మద్యం మత్తులో అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై స్నేహితులతో కలిసి మద్యం సేవించి హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి…
వాట్సప్ సేవలకు అంతరాయం
Disruption of WhatsApp services: వాట్సప్ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉన్నట్టుండి మధ్యాహ్నం 12.30 సమయంలో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. తమ మొబైల్ లో నెట్ వర్క్ పని చేయడం…
ఫ్లాష్.. ఫ్లాష్.. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్
Rishi Sunak as Prime Minister of Britain : భారతీయులకు దీపావళి పండగ రోజు మంచి శుభవార్త... మన దేశాన్ని దాదాపు 200 ఏండ్లు పాలించిన దేశానికి మన సంతతికి చెందిన వ్యక్తే ప్రధాని అయ్యాడు. వ్యాపారం పేరుతో వచ్చి మనల్నే పరిపాలించిన…
అక్రమ రవాణా గురించి చెబితే మాపైనే కేసులంట..
Illegal shipment of ration rice: తాము ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ఫిర్యాదు చేస్తే అధికార పార్ట అండదండలతో తమపైనే కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. బాధ్యత గల పౌరులుగా తాము పనిచేస్తే…
దహన సంస్కారాలకు వెళ్లి తేనెటీగల దాడిలో మృతి
Went to cremation and died in bee attack: దహన సంస్కారాలకు వెళ్లిన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... కోటపల్లి…
ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం
GSLV Mark 3 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 బాహుబలి రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని…