Browsing Category

తాజా వార్తలు

కోళ్లు.. క్వార్ట‌ర్లు…

TRS leader who distributed chickens, quarters: ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని కోరుతూ టీఆర్ఎస్ నాయ‌కులు కోళ్లు, క్వార్ట‌ర్ బాటిళ్లు పంచారు. ఈ ఘ‌ట‌న వివాద‌స్ప‌దం కావ‌డంతో దానిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం…

ఖాకీల దసరా అక్రమ వసూళ్లు

దసరా పండగ సందర్భంగా పోలీసులు మామూళ్లు షురూ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్లకు తెగబడ్డారు. లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. స్థానిక వ్యాపారులు, షాపింగ్ మాల్స్ దగ్గర వసూళ్లకు పాల్పడ్డారు.…

తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల జరిమానా

Telangana government fined Rs.3,800 crore: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం…

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహ‌కుల అరెస్టు

Arrest of online betting operators: క్రికెట్ వ‌చ్చిదంటే చాలు క్రికెట్ ప్రేమికుల‌కు పండ‌గే. అయితే, అటు బెట్టింగ్ నిర్వాహ‌కుల‌కు ఇది కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. పెద్దఎత్తున బెట్టింగ్‌లు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలోలాగా కాకుండా, ఆధునిక సాంకేతిక…

ఆ నేత‌లు… జాతీయ రాజ‌కీయాల్లోకి…

Joint Adilabad district leaders into national politics: మ‌రో రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీగా అవ‌త‌రించనున్న టీఆర్ఎస్ నుంచి జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌నున్న నేత‌లు ఎవ‌రు అనే దానిపై ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌సాగుతోంది. ఆ పార్టీ నుంచి…

కాంగ్రెసులోకి సోహైల్ ఖాన్

Sohail Khan to join Congress: తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత సోహైల్ ఖాన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ని కలిశారు. 2002లో టీఅర్ఎస్ జాయిన్ అయ్యారు. 2010లో మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్వీ…

పోలీసుస్టేషన్ లోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ బాహాబాహి

Congress and TRS are babbling in the police station itself:కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఏకంగా పోలీసుస్టేషన్ లోనే బాహాబాహికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఓదెల మండలం మానేరు నది ఇసుకకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఈ ఇసుక తరలింపులో పెద్దపల్లి…

బెల్లంపల్లి ఏరియాలో కార్మికులను నియమించాలి

Workers should be recruited in Bellampally area:బెల్లంపల్లి ఏరియాలో ఎలక్ట్రీషియన్లు, జనరల్ మజ్దూర్ ల కొరత తీవ్రంగా ఉన్నదని వెంటనే 50 మంది కార్మికులను నియమించాలని డైరెక్టర్ ప్రాజెక్టు ప్లానింగ్ బలరాంని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్…

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో అరెస్టుల ప‌ర్వం

A flurry of arrests in Peddapally district: పెద్ద‌ప‌ల్లి జిల్లాలో అరెస్టుల ప‌ర్వం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ముడుపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ…

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

RTC bus, lorry hit by road accident: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయపల్లి వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఆసిఫాబాద్ నుండి మంచిర్యాల వెళ్తున్న బస్సు ఆసిఫాబాద్ వైపు లోడుతో…