Browsing Category

తాజా వార్తలు

ఆరుగురు రైతులపై పిడుగు

Thunder strikes six farmers: రాత్రి చేనుకు కాపలాకు వెళ్లిన ఆరుగురు రైతులపై పిడుగు పడింది. దీంతో ఒక రైతు అక్కడిక్కడే మృతి చెందగా, మిగతా వారు గాయపడ్డారు. అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఆరేగూడ గ్రామంలో నివాసం ఉంటున్న 8 మంది రైతులు పందుల…

సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల బ‌స్సులు సీజ్‌

Singareni Women's Degree College Buses Seized: అది క‌ళాశాల‌కు చెందిన బ‌స్సు... స‌రైన కండీష‌న్‌లో లేదు. ప‌త్రాలు లేవు. న‌డిరోడ్డుపై మూడు గంట‌ల పాటు నిలిచిపోయింది. దీంతో అందులో అవ‌స్థ‌లు ప‌డుతున్న విద్యార్థినుల‌ను వేరే వాహ‌నంలో వారిని…

సీడీపీవో కార్యాల‌యం ఎదుట వ్య‌క్తి ఆందోళ‌న‌

Concerned person in front of Bellampally CDPO office: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిడిపివో కార్యాలయం ఎదుట బైఠాయించి గోమాస ప్ర‌సాద్ అనే వ్య‌క్తి ఆందోళ‌న‌కు దిగాడు. ఉన్న‌తాధికారులు త‌న‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. బెల్లంప‌ల్లి…

డిప్లొమా చేసి.. దొంగ‌గా మారి…

Mancharyala police arrested the person who committed the theft: డిప్లొమా పూర్తి చేశాడు.. మెకానిక్‌గా ప‌నిచేసి ప్ర‌స్తుతం ఖాళీగా ఉంటున్నాడు. విలాసవంత‌మైన జీవితానికి అలవాటు ప‌డి డ‌బ్బుల కోసం దొంగ‌గా మారాడు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో…

క్లిక్‌మంటుంది… చ‌లాన్ వేస్తుంది..

Henceforth automatic traffic challans through CC cameras: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్…

బొగ్గు బావులను పోరుబావులుగా మారుస్తాం

Telangana Govt, Singareni C&MD angry with contract workers: సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం గానీ సింగరేణి ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించక పోవటం దుర్మార్గమైన చర్య అని AITUC కేంద్ర…

ఏసీబీ వలలో బుల్లెట్టు బండి ఫేమస్ పెళ్ళికొడుకు

Town planning officer in ACB trap:ఇంటి పర్మిషన్ కోసం ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బడంగ్ పేటలో ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి అనుమతుల కోసం…

కారం, నూనె పెట్టైనా సాదుకుంటం

Parents angry over negligence of Kagajnagar minority gurukula school authorities: ‘మా పిల్ల‌ల‌కు కారం, నూనె పెట్టి అయినా సాదుకుంటాం.. ఈ హాస్ట‌ల్‌లో ఉంచి సంపుకోలేం.. ఇంత‌కు ముందు ఇక్క‌డ మంచిగుండే.. అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా…

అద‌న‌పు క‌లెక్ట‌ర్ వాహ‌నం అడ్డ‌గింత‌

Additional collector vehicle interceptor: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో ప‌లువురు విద్యార్థుల త‌ల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేత‌లు ఆసిఫాబాద్ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ చాహ‌త్ వాజ్‌పాయ్ వాహ‌నాన్ని అడ్డుకున్నారు. కాగజ్ నగర్…

బ్రేకింగ్.. మైనారిటీ గురుకులంలో విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

Illness of students in minority gurukulam: కాగజ్ నగర్ మండలంలోని మైనారిటీ గురుకులంలో ప‌లువురు విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో వీరిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవటం…