Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
కానిస్టేబుళ్ళ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించమని నోడల్ ఆఫీసర్, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆదివారం (28న) పరీక్షలకు హాజరవుతున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. పరీక్ష ఉదయం 10:00…
ఆమె మాటలు.. మంటలు…
ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఓ నేతను తిడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే రేఖనాయక్ దుర్భాషలతో ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఇంతకీ ఆమె ఏం…
కవితక్కకు అండగా సింగరేణి
టీబీజీకేస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటనే తెలంగాణ సమాజం మొత్తం ఉంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. లిక్కర్ కుంభకోణంపై అసత్యపు ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు. గురువారం TBGKS నేతలు కల్వకుంట్ల…
ఈటెలకు పితృవియోగం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో చాలా రోజులుగా బాధపడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.…
అదానీ చేతికి NDTV గ్రూప్..
Adani media group to buy 29.2% stake in NDTV:వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ఎన్డీటీవీని కొనుగోలు చేసింది. మీడియా గ్రూప్ ఎన్‌డిటివిలో(NDTV) 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ మీడియా ప్రకటన…
మేం తలచుకుంటే బయట తిరుగుతారా..?
‘కేసీఆర్ కు పెద్దమనసు ఉంది కాబట్టే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు బతికిపోతున్నారు.... ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేస్తారా.. మేం తలచుకుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ తిరగగలరా’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో…
బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య
Student Suiside In Basara IIIT:నిర్మల్ జిల్లా బాసర బాసర ట్రిపుల్ ఐటీ లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన రాథోడ్ సురేష్ ఈరోజు బిహెచ్1 హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.…
చావడానికైనా సిద్ధమే
BJP MLA Raja Singh Arrest : ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా…
బీజేపీ అధ్యక్షుడు బండి అరెస్ట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ను జనగామలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కవిత ఇంటి దగ్గర…
కార్మికుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 19న సింగరేణి కార్మికుడు కొరుకొప్పుల. రాజేందర్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీ, 9 బుల్లెట్లు, మూడు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గోదావరిఖని వన్…