Browsing Category

తాజా వార్తలు

జ‌ర్న‌లిస్టు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను టీడబ్ల్యూజేఎఫ్ నేత‌లు కోరారు. శుక్ర‌వారం ఢిల్లీలో అనురాగ్ సింగ్ ఠాకూర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ఆధ్వ‌ర్యంలో…

కిడ్నాప్ క‌ల‌క‌లం

ఓ వివాహిత‌ను త‌ల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన ఘ‌ట‌న జ‌న్నారం మండ‌లంలో క‌ల‌క‌లం రేపింది. దీంతో పోలీసులు ఛేజ్ చేసి మ‌రీ యువ‌తిని ర‌క్షించారు. వివ‌రాల్లోకి వెళితే... జ‌న్నారం మండ‌లం మొర్రిగూడకు చెందిన ద‌ళిత యువ‌కుడు తోట…

గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఉన్న16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారికి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అనుమానిస్తున్నారు. వారిలో 14 మంది పరిస్థితి నిలకడగా…

బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన డైరెక్ట‌ర్

బాస‌ర ట్రిపుల్ ఐటీలో బాసర విద్యావ్యవస్థ పై రకరకాల అపోహలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆర్జీయూకేటి డైరెక్ట‌ర్ ప్రొ. సతీష్ కుమార్ విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ బృందం, అధ్యాపకులు మెస్ లను…

పెండ్లి కొడుకు ప్ర‌యాణిస్తున్న కారు ద‌గ్దం

పెండ్లి కొడుకు ప్ర‌యాణిస్తున్న కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో ఆ కారు మొత్తం ద‌గ్ధ‌మైంది. మంచిర్యాల జిల్లా మందమ‌ర్రి మండ‌లం మేడారం వ‌ద్ద ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. వివ‌రాల్లోకి వెళితే.. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో వివాహం ఉండ‌టంతో కాగజ్ నగర్ పట్టణానికి…

తల్లిపాల‌తో బిడ్డ‌కు వ్యాధి నిరోధ‌క శ‌క్తి

త‌ల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, బిడ్డపుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని దీంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ మ‌మ‌త అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సంద‌ర్భంగా కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ…

మూడో క‌న్ను తెరుచుకుంది..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (command control center) ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి టవర్ ‘ఏ’ లోని 18వ ఫ్లోర్‌లో సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.…

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉద‌య్ ఉమేష్ ల‌లిత్‌

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (Justice UU Lalit) పేరు సిఫార్సు చేశారు. ఈ మేర‌కు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత.. జస్టిస్ లలిత్ సీజేఐగా…

గంజాయి రవాణా చేస్తున్న యువతి అరెస్టు

గంజాయి ర‌వాణా చేస్తున్న యువ‌తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. గంజాయి ర‌వాణా జ‌రుగుతోంద‌న్న స‌మాచారం మేర‌కు టాస్క్ఫోర్స్ సీఐ ఆకుల అశోక్‌, ఎస్ఐ ఆది మధుసూదన్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.…

బాస‌ర ట్రిపుల్ ఐటీ ఉప‌కార వేత‌నాలు మంజూరు చేయండి

బాస‌ర ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఉప‌కార వేత‌నాలు మంజూరు చేయాల‌ని ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జీ వీసీ వెంక‌ట ర‌మ‌ణ కోరారు. ఆయ‌న హైద‌రాబాద్ సెక్రటేరియట్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంక‌టేశంని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బాసర…