Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గంజాయి రవాణా చేస్తున్న యువతి అరెస్టు
గంజాయి రవాణా చేస్తున్న యువతిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ ఆది మధుసూదన్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.…
బాసర ట్రిపుల్ ఐటీ ఉపకార వేతనాలు మంజూరు చేయండి
బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఉపకార వేతనాలు మంజూరు చేయాలని ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జీ వీసీ వెంకట రమణ కోరారు. ఆయన హైదరాబాద్ సెక్రటేరియట్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశంని కలిశారు. ఈ సందర్భంగా బాసర…
కలెక్టర్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీ పేరుతో ఎస్టీల భూములను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించింది. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోగా, బాధితుల భూమి ఎందుకు వెనక్కి ఇవ్వడం లేదని…
అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తా
త్వరలో తాను అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో తనను కలిసిన బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ విద్యార్థులతో ఆమె మాట్లాడారు. సమావేశంలో బాసర ఐఐఐటీ విద్యార్థులతో పాటు తెలంగాణలోని యూనివర్సిటీ…
గవర్నర్ వద్దకు త్రిబుల్ ఐటీ పంచాయతీ
కొద్దిరోజులుగా తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న త్రిబుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కల్వనున్నారు. కాసేపట్లో గవర్నర్ దగ్గరకు వెళ్లి తమ సమస్యలను వివరించనున్నారు. త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు కొద్ది రోజులుగా శాంతియుత…
భార్య ఆత్మహత్య.. కాపాడబోయి భర్త మృతి
కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడబోయి భర్త మృతి చెందిన ఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పాలే సంతోష్, ఆయన భార్య మంగ తరచూ గొడవ పడుతుండేవారు. జీవితం పై…
పరీక్షా కేంద్రానికి అనుమతించలేదని క్రిమిసంహారక మందు తాగింది
పరీక్షా కేంద్రానికి ఆలస్యం అయ్యిందని లోపలికి అనుమతించకపోవడటంతో ఓ విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగింది.వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జాటోత్ సమీరా పరీక్ష కేంద్రానికి వచ్చారు. అప్పటికే ఆలస్యం…
మా సమస్యలు పరిష్కరించండి
ఎన్నో రోజులుగా పెండింగ్‌లో తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి మైనింగ్ స్టాఫ్ డైరెక్టర్ (పా) బలరాంనాయక్‌కు విజ్ఞప్తి చేశారు. మందమర్రి ఏరియా లో నిర్వహించిన Grievance day సందర్భంగా మైనింగ్ సిబ్బంది తమ సమస్యల గురించి డైరెక్టర్…
జర్నలిస్టుల విషయంలో తప్పు దిద్దుకున్న ఆర్టీసీ
జర్నలిస్టుల విషయంలో తప్పు చేసిన ఆర్టీసీ దానిని సరిదిద్దుకుంది. సాఫ్ట్‌వేర్ లోపం వల్ల జరిగిన లోపం వల్ల ఇబ్బందులు తలెత్తాయని స్పష్టం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా…
ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య..!!
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(52)ది సహజ మరణం కాదు. ఆత్మహత్య గా తెలుస్తోంది. తొలుత ఉమా మహేశ్వరి గుండె పోటుతో మరణించినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్దారణ…