Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సవాళ్లు విసురుతారు. సైలెంట్ అవుతారు..
వేసవి ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఉన్నట్టుండి ప్రతిపక్షాలు స్వరం పెంచాయి. నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలు, కబ్జాలు, భూ దందాలు,…
రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ !
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భారత్ తన పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతోంది. భారత యుద్ధ విమానాల ద్వారా అత్యంత త్వరగా…
ఈ-చలాన్ సర్వర్ డౌన్
తెలంగాణ వ్యాప్తంగా సుదీర్గకాలంగా పెండింగ్ లో ఉన్న చలాన్ల క్లియరెన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. గరిష్టంగా 75 శాతం డిస్కౌట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు తొలి రోజు నుంచే వాహనాదారులు పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చోప్పున…
దూసుకెళ్తోంది..
సింగరేణి ప్రతినిధి : ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అద్భుత ప్రగతితో దూసుకువెళ్తోంది. గతేడాది తో పోల్చి చూస్తే ఫిబ్రవరి నెలాఖరు నాటికి గణనీయమైన వృద్ధి సాధించింది. గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ…
అటవీ శాఖ సిబ్బందిపై దాడి
కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ మండలం ఊట్ పల్లిలో అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడికి తెగబడ్డారు. దీంతో అటవీ శాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో బీట్ అధికారి శిరీష ఎనిమిది నెలల గర్భిణి కావడంతో తీవ్ర…
రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా
కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణివ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దం శెట్టి రాజమౌళి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.…
పండుగ పూట విషాదం.. ఇద్దరి మృతి
మహాశివరాత్రి పర్వదినాన స్నానాలకు వెళ్లిన తల్లి,కొడుకు మృతి చెందిన ఘటన సిర్పూర్(టి) మండలంలో చోటు చేసుకుంది. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) కి చెందిన పద్మ, రక్షిత్, మంగ పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లారు.…
ఉక్రెయిన్ లో ఇస్కాన్ సేవలు..
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడ బాధితులకు సేవలు అందించడంలో ఇస్కాన్ ముందుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో పరిస్థితులు మరింత క్షిణిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు…
‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు
ఆపద వస్తే కానీ.. అసలు విషయం బయటపడుతుందంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతోంది. ఉక్రెయిన్ యుద్దం చాలా మందికి గుణపాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ విద్యార్థులకు ఈ యుద్ధం ద్వారా దాయాది దేశమైన భారత్, ప్రధాని నరేంద్రమోడీ…
మార్మోగుతున్న శివాలయాలు
మంచిర్యాల : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.…