Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. యుద్ద విమానాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భయానక వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరుల్ని…
ఆడబిడ్డలకు మేనమామ కేసీఆర్
మంచిర్యాల : తఎలంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ లెక్కన అండగా ఉన్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని 569 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ…
బూటుతో కొట్టి బుద్ది చెప్పింది
మంచిర్యాల : తనను వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతకు ఓ మహిళా కార్మికురాలు బూటుతో బుద్ది చెప్పింది. కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీంతో గురువారం ఉదయం షిప్టులో వేధింపులకు గురైన మహిళ బూటు కాళ్లతో…
బూటుతో కొట్టి బుద్ది చెప్పింది
మంచిర్యాల : తనను వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతకు ఓ మహిళా కార్మికురాలు బూటుతో బుద్ది చెప్పింది. కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీంతో గురువారం ఉదయం షిప్టులో వేధింపులకు గురైన మహిళ బూటు కాళ్లతో…
18 వేల కోట్లు వసూలు చేశాం
భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల…
పద్మక్కకు.. పాదాభివందనం..
అల్లం పద్మ మరణానికి తమ పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతోందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పేరిట బుధవారం లేఖ విడుదల చేశారు. కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో భాదపడుతూ ఫిబ్రవరి 22 వ తేదిన తుది శ్వాస విడిచిన…
చాకు పట్టుకుని చంపుతా అంటోంది..
సీడీపీవో సాదియారుక్సానాను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ అధికారి ఆసిఫాబాద్…
సూపర్ వైజర్ పోస్టు రాకుండా అడ్డంకులు
అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టు ఏకంగా ఒక అంగన్‌వాడీ టీచర్‌కు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదు చేసిన ఘటన వెలుగు చూసింది. ఆమె పేరిట ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ఎంట్రీ చేయడంతో లబోదిబోమనడం ఆ టీచర్ వంతైంది. దీంతో తనకు న్యాయం…
అల్లం నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
మంచిర్యాల : ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భార్య అల్లం పద్మ మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ కుటుంబాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు, హోం మంత్రి మహముద్ అలీ పరామర్శించారు. పద్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి మంత్రి…
గిరిజన కుటుంబాలకు అండగా ఉంటా..
కాగజ్‌నగర్ : గిరిజన కుటుంబాలకు అండగా ఉంటామని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. బుధవారం ఆయన కోయగూడలో 12 బావులకు భూమి పూజ చేశారు. గిరిజన రైతులను సాగుదిశగా ప్రోత్సహించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.…