Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
విజయవాడలో కేసిఆర్ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రాలో మరోసారి ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో రాజకీయ అభిమానులు కేసీఆర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, ఈసారి పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ…
అల్లం నారాయణను పరామర్శించిన కవిత
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అల్లం నారాయణ సతీమణి పద్మ మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ ఇంటికి వెళ్ళి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు..…
ఉక్రెయిన్ లో మనోళ్లు సురక్షితమే
రష్య ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న అదిలాబాద్ ఉమ్మడి జిల్లా వాసులు సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు.…
సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 61 ఏళ్ల వరకు ఇవ్వండి
సింగరేణి ఉద్యోగులందరికీ సీఎంపీఎఫ్ పింఛన్, కాంట్రిబ్యూషన్ చెల్లింపునకు 61 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకోవాలని డైరెక్టర్ (పర్సనల్,ఫైనాన్స్,పిఅండ్ పి) ఎన్.బలరామ్ కోరారు. సింగరేణి బొగ్గు గనుల్లో నూతన సాంకేతికత వినియోగం, గనుల్లో సేఫ్టీ ప్రమాణాల…
ఏబీకేఎంఎస్ జాతీయ కార్యదర్శిగా మాధవ్‌నాయక్
మంచిర్యాల: అఖిల్ భారతీ ఖదాన్ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శిగా బీఎంఎస్ నేత పి.మాధవ్ నాయక్ ఎన్నికయ్యారు. నాగ్ పూర్‌లో అఖిల్ భారతీ ఖదాన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్-బీఎంఎస్) 18వ త్రైమాసిక మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ…
వైద్య విద్య కోసం ఉక్రేయిన్ ఎందుకు వెళ్తారు…?
ప్రస్తుతం రష్యా, ఉక్రేయిన్ యుద్దం నేపథ్యంలో మన దేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. అందులోనూ అక్కడ మెడిసిన్ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. మరి ఉక్రెయిన్‌లో మెడిసిన్‌కు ప్రత్యేకత ఏంటీ?…
కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు
గోదావరిఖని : సింగరేణి కార్మికులను చిన్న చిన్న కారణాలకు వేధిస్తే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కృషి భవన్ లో ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ…
బీమ్లా నాయక్ కథేంటంటే…?
కథ మొత్తం అటవీ ప్రాంతంలో జరుగుతుంది. భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూల్ జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఒక సారి డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) అనే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డ్రై ఏరియాలో మద్యం ఎగుమతి చేస్తున్నప్పుడు భీమ్లా నాయక్ పట్టుకుంటాడు.…
నాన్న నేను క్షేమమే..
మంచిర్యాల : ఓ వైపు రష్యా, ఉక్రేయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న విద్యార్థుల కోసం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము క్షేమంగా ఉన్నామని అక్కడ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు…
ఉత్పత్తితో పాటు రక్షణ కూడా ముఖ్యం
మంచిర్యాల : కార్మికులు ఉత్పత్తితో పాటు రక్షణపై కూడా దృష్టి సారించాలని కేకే 1 మేనేజర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో కార్మికులతో మాట్లాడారు. రక్షణ పరికరాలను ఉపయోగిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా…