Browsing Category

తాజా వార్తలు

రాజీవ్ రహదారికి కొత్త కళ

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోకవర్గంలోని గోదావరి వంతెన నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వరకు గల రాజీవ్ రహదారిలో రూ 4.50కోట్లతో జంక్షన్లు, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో…

మ‌ల్టిప‌ర్ప‌స్ వ‌ర్క‌ర్ ఆగ‌డాలు

మంచిర్యాల : ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన ప్ర‌భుత్వ సిబ్బంది వారిని ఇబ్బంందుల‌కు గురి చేస్తున్నారు. త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సేవ చేయాల్సిన వారే అసౌక‌ర్యాల‌కు గురి చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. బీమారం గ్రామ పంచాయ‌తీకి చెందిన…

తెలంగాణ‌లో పెరిగిన అట‌వీ విస్తీర్ణం

తెలంగాణ‌లో అట‌వీ విస్తీర్ణం పెరిగింది. ఈ మేర‌కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం పెరిగిందని చెప్పారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను భూపేంద్ర యాదవ్…

క‌రోనా వైరస్ గాలిలో ఎంత సేపు ఉంటుందంటే…?

కరోనా వైరస్ గాలిలో ఎంత సేపు ఉంటుంద‌నే విష‌యంలో ఈ మ‌ధ్య కాలంలో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. వాటి ప్ర‌కారం క‌రోనా గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది. మొదటి ఐదు నిమిషాల్లో మాత్రం సోకే అవకాశం…

రైతులు అరిగోస ప‌డుతున్న‌రు..

దేశంలో రైతులు అరిగోస ప‌డుతున్నార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. ఎరువుల‌ ధరల పెంపు నేపథ్యంలో కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువుల…

పోలీసుల‌కు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు

పోలీసు అధికారులు సిబ్బందికి బుధ‌వారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వ‌హించారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ పరీక్షలు జ‌రిగాయి. ఈ నిర్ధారణ పరీక్షలు 97 మందికి నిర్వహించారు. ఇందులో 94 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి మాత్రం పాజిటివ్…

ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరిస్తా : బాల్క‌

మంచిర్యాల : ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల కోసం అహ‌ర్నిశ‌లు ఆలోచిస్తార‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం ట్రాక్ట‌ర్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల…

అంద‌రి టీవీ.. ఆన్ లైన్ పాటల పోటీలు

సంక్రాంతి పండుగ సందర్బంగా ఆన్ లైన్ లో పాట‌ల పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు అంజలి మీడియా గ్రూప్స్ నిర్వాహ‌కులు తెలిపారు. ఈ పాటల పల్లకి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు ఏదైనా సినిమా, జానపద, భక్తి పాటను ట్రాక్ మ్యూజిక్ పైన కానీ అది లేకున్నా…

స్వామి వివేకుడి జీవితం ఆద‌ర్శ‌వంతం

నేటి యువతకు స్వామి వివేకానంద జీవితం ఎంతో ఆద‌ర్శవంత‌మ‌ని మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హైమారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ సింగాయపల్లి-హకింపేట్ లో పివి…

కేసీఆర్‌ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు..

రాష్ట్రంలో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారు. దీన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటోంది. చర్యలకు సిద్ధమవుతోంది. సీఎం ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్ వెల్ల‌డించారు. స్వామి వివేకానంద జయంతి…