Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అది కేసీఆర్ పుణ్యమే
మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల 70 వేల మంది యువత మద్యానికి బానిసై కుటుంబాలను నాశనం చేసుకున్నారని అది కేసీఆర్ పుణ్యమేనని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ చంద్ర…
యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి
రామగుండం ఏరియా ఓసిపి త్రీ కార్మిక సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ఆర్ జి టు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ ఆరోపించారు. ఓసిపి త్రీ పని స్థలాలను సందర్శించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…
అమ్మల వద్దకు 18న కేసీఆర్
మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు…
కొత్త ఫీచర్‌తో అదరగొట్టబోతోంది
కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి…
ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మంచిర్యాల : ఎస్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. భీమారం మండలం బూరుగుపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
మూడు రోజులు కేసీఆర్ జన్మదిన సంబురాలు
మంచిర్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన సంబురాలు మూడు రోజుల పాటు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మూడు రోజులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి,…
మూడు రోజులు కేసీఆర్ జన్మదిన సంబురాలు
మంచిర్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన సంబురాలు మూడు రోజుల పాటు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మూడు రోజులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి,…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జరిమానా
హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు పెట్టేవారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఫ్లెక్సీలను తొలగించని వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. అది ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా డోంట్ కేర్ అంటూ కొరడా ఝలిపిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. నగరంలో…
మా సమస్యలు పరిష్కరించండి
మంచిర్యాల : తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణిలో పలువురు యువ కార్మికులు టీబీజీకేఎస్ గౌరవధ్యక్షురాలు కవితను కోరారు. శనివారం ఆ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితో పాటు ఆమెను కలిసి సమస్యలు…
ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట టీఆర్ఎస్ ఆందోళన
మంచిర్యాల : రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. తాగుబోతు వ్యక్తికి తన వాహనం ఇచ్చిన బీజేపీ నేత పాల్వాయి హరీషావును అరెస్టు చేయాలని, వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన…