Browsing Category

తాజా వార్తలు

విరిగిన క్ల‌స్ట‌ర్‌… నిలిచిన రైళ్లు..

Railways: పెద్దపల్లి జిల్లా కూనారం ఆర్‌వోబీ వద్ద క్లస్టర్‌ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్ర‌వారం ఖాజీపేట, బలర్షా రైల్వే మార్గంలో ఎక్కడికక్కడ రైలు నిలిచిపోయాయి. అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మ‌ర‌మ్మ‌తుల…

మనిషినే మర్చిపోయారు..

తమ ఆఫీసులో పని చేస్తున్న వ్యక్తినే మర్చిపోయారు.. చక్కగా తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయారు.. లోపల ఉన్న వ్యక్తి లబోదిబోమంటూ కేకలు వేయడంతో కొందరు ఆఫీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఓ యువకుడు…

ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు… తప్పుడు ప్రచారం

No Toll fee for two W heelers:ద్విచక్ర వాహనాలకు హైవేలపై టోల్ వసూళ్ల పై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ఆయన ఎక్స్ వేదికగా వార్తలను ఖండించారు.‘కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్…

రోడ్డు ప్రమాదం.. సబ్బులు మాయం..

Road Accident: రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక డ్రైవర్ చనిపోయాడు.రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. అయినా జనాలకి ఇవేం పట్టలేదు. ప్రమాదంలో రోడ్డు పైన పడ్డ సబ్బులు ఎత్తుకుపోయారు.. లక్షేట్టిపేట మున్సిపల్ పరిధి ఇటిక్యాల సమీపంలో జాతీయ రహదారిపై…

అర‌వై రోజులు గ‌డువు కావాలి.. స్థానిక ఎన్నిక‌ల‌పై హైకోర్టుకు ఎన్నిక‌ల సంఘం విన్న‌పం

High Court On Gram Panchayat Elections : స్థానిక సంఘం ఎన్నిక‌ల‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్ర‌భుత్వం నెల రోజుల గడువు కోర‌గా, ఎన్నికల…

ఇక అత్యవసర సేవలకు డయల్ 112

Dial 112:ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేసేవారు. ఇక మీద మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దానిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుండి అత్యవసర సేవల కోసం…

ఇక అత్యవసర సేవలకు డయల్ 112

Dial 112:ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేసేవారు. అయితే, ఇక మీదట మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దానిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుండి అత్యవసర…

సింగరేణిలో వినూత్న పవర్ ప్లాంట్

Singareni:సింగరేణి సంస్థ వినూత్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ తరహా ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిది కావడం గమనార్హం. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను…

ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు నేత‌ గాజర్ల రవి మృతి

Maoist Encounter : ఏలూరు రేంజ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడు గాజ‌ర్ల ర‌వి(Maoist Central Committee member Gajarla Ravi) అలియాస్ ఉద‌య్…

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

Singareni:45 వేలకు పైబడిన ఉద్యోగులున్న ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధి అందించే సింగరేణి బలోపేతమే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయంలో…