అటు వెతుకులాట‌… ఇటు దాడి..

Tiger Attack: ఓ వైపు పులి జాడ కోసం అధికారులు వెతుకుతుండ‌గా, మ‌రోవైపు పులి ఓ రైతుపై దాడి చేసింది. సిర్పూర్ టీ మండలం దుబ్బ గూడ శివారులో కంది చేనులో వ్యవసాయ‌పనులు చేస్తున్న సమయంలో రౌతు సురేష్ అనే రైతుపై దాడి చేసింది. తీవ్ర‌గాయాలు కావ‌డంతో…

Big Breaking : ఏసీబీ దాడులు.. జూనియర్ అసిస్టెంట్ పట్టివేత

ACB: కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు నిర్వహించి లంచవతారాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సర్వే…

కాంగ్రెస్ క‌బంధ హ‌స్తాల నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడుకుందాం

BRS Diksha Diwas: కాంగ్రెస్ పాలనలో సమైక్య రాష్ట్రం ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందని, ఇప్పుడు అదే దుస్థితి నెల‌కొంద‌ని, కేసీఆర్ చేసిన‌ దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను…

బిగ్ బ్రేకింగ్: పులి దాడిలో మహిళ మృతి

Tiger Attack: పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాగజ్ నగర్ మండలం విలేజీ నంబర్ 11 కు చెందిన మహిళ పై పులి దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెళ్తుండగా గన్నారం గ్రామానికి చెందిన మోర్లే…

ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

Palabhishekam for Chief Minister's picture: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి దిలావ‌ర్‌పూర్ రైతులు గురువారం పాలాభిషేకం నిర్వ‌హించారు. బుధ‌వారం వ‌ర‌కు రైతులు ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతుల పోరాటంతో దిగొచ్చిన…

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి

Ethanol factory: ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే నిలిపివేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు.నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు…

మ‌ళ్లీ రోడ్డెక్కిన ఇథ‌నాలు రైతులు

farmers are on the road again : త‌మ భూముల్లో ఏర్పాటు చేస్తున్న ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా దిలావ‌ర్ పూర్ రైతులు మ‌ళ్లీ రోడ్డెక్కారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో…

మీడియా పై పోలీసుల ఆంక్షలు

Police restrictions on media: కొమురంభీం జిల్లాలో మీడియాపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని శైలజ ఘటన విషయంలో పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు.…

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని శైలజ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబాన్ని ఓదార్చడానికి…

సంబురంగా అక్షరాభ్యాసాలు

అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణీలు, పిల్లలు ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.…